- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక వాషబుల్ పీపీఈ కిట్స్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌పై పోరుకు ప్రపంచలోనే తొలిసారిగా రియూసబుల్ పీపీఈ కిట్లు విడుదల అయ్యాయి. బెంగళూరుకు చెందిన లాయల్ టెక్స్‌టైల్ లిమిటెడ్ ఈ తరహా పీపీఈ కిట్లను అందుబాటులోకి తెచ్చాయి. ప్రముఖ భారతీయ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, స్విట్జర్లాండ్‌కు చెందిన హెచ్‌క్యూ సంస్థలతో కలిసి రియూసబుల్ పీపీఈ కిట్లను అందుబాటులోకి తెచ్చాయి. కాగా, ఇప్పటివరకు మార్కెట్‌లో యూజ్ అండ్ త్రో పీపీఈ కిట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా వీరు రూపొందించిన సూపర్ షీల్డ్ పీపీఈ కిట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌పై పోరుకు ప్రపంచలోనే తొలిసారిగా రియూసబుల్ పీపీఈ కిట్లు విడుదల అయ్యాయి. బెంగళూరుకు చెందిన లాయల్ టెక్స్‌టైల్ లిమిటెడ్ ఈ తరహా పీపీఈ కిట్లను అందుబాటులోకి తెచ్చాయి. ప్రముఖ భారతీయ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, స్విట్జర్లాండ్‌కు చెందిన హెచ్‌క్యూ సంస్థలతో కలిసి రియూసబుల్ పీపీఈ కిట్లను అందుబాటులోకి తెచ్చాయి. కాగా, ఇప్పటివరకు మార్కెట్‌లో యూజ్ అండ్ త్రో పీపీఈ కిట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా వీరు రూపొందించిన సూపర్ షీల్డ్ పీపీఈ కిట్లు వైరస్ నుంచి మళ్లీ మళ్లీ రక్షించడం కల్పించడం గమనార్హం.
Next Story






