- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో : ఓ ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలు శివారు పెళ్లూరు వద్ద చోటుచేసుకుంది. మృతుడు చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన మద్ది వెంకట సాయి కృష్ణగా పోలీసులు గుర్తించారు. యువతిది కూడా చీమకుర్తిగా భావిస్తున్నారు. వారిద్దరూ ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్కళాశాలలో చదువుతున్న విద్యార్థులని పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. </p>

X
దిశ, ఏపీ బ్యూరో : ఓ ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలు శివారు పెళ్లూరు వద్ద చోటుచేసుకుంది. మృతుడు చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన మద్ది వెంకట సాయి కృష్ణగా పోలీసులు గుర్తించారు. యువతిది కూడా చీమకుర్తిగా భావిస్తున్నారు. వారిద్దరూ ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్కళాశాలలో చదువుతున్న విద్యార్థులని పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






