- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమ జంట ఆత్మ హత్య
by Shyam |
<p>దిశప్రతినిధి నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌లో గల హౌసింగ్ బోర్డ్ బైపాస్ రోడ్డులోని మామిడితోటలో ఇద్దరు ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా మృతులను వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన అవంతి( 17 )రోహిత్ (17)గా గుర్తించారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశప్రతినిధి నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌లో గల హౌసింగ్ బోర్డ్ బైపాస్ రోడ్డులోని మామిడితోటలో ఇద్దరు ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా మృతులను వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన అవంతి( 17 )రోహిత్ (17)గా గుర్తించారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






