- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానులపై లాఠీచార్జి
by Shyam |
<p> తమిళ టాప్ హీరో విజయ్ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన సినిమా నైలేలిలోని బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విజయ్ సినిమా షూటింగ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తల తీరుపై విజయ్ అభిమానులు ధర్నాకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో విజయ్ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న విజయ్.. వెంటనే అక్కడికి వచ్చి […]</p>

X
తమిళ టాప్ హీరో విజయ్ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన సినిమా నైలేలిలోని బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విజయ్ సినిమా షూటింగ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తల తీరుపై విజయ్ అభిమానులు ధర్నాకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో విజయ్ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న విజయ్.. వెంటనే అక్కడికి వచ్చి అభిమానులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.
Next Story






