- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబ్‌నగర్ జిల్లాలో లాక్‌డౌన్ సడలింపు
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న నిత్యావసర సరుకుల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని ఆయా జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సరుకుల కోసం వచ్చే ప్రజలు సామాజిక దూరాన్నిపాటించాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని యజమానులకు విజ్ఞప్తి చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుని విక్రయాలు జరపాలని చెప్పారు. ప్రజలందరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. Tags: Mahabubnagar, lockdown, partial, Relaxation, orders</p>
దిశ, మహబూబ్‌నగర్:
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న నిత్యావసర సరుకుల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని ఆయా జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సరుకుల కోసం వచ్చే ప్రజలు సామాజిక దూరాన్నిపాటించాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని యజమానులకు విజ్ఞప్తి చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుని విక్రయాలు జరపాలని చెప్పారు. ప్రజలందరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.
Tags: Mahabubnagar, lockdown, partial, Relaxation, orders
Next Story






