- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత కారణంగా లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మే 5న ప్రకటించిన లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో లాక్ డౌన్‌ను జూన్ 1వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. మే 19న ఉదయం 5 గంటల నుంచి జూన్ 1 వరకు లాక్ డౌన్ అమల్లో కొనసాగుతుందని వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత కారణంగా లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మే 5న ప్రకటించిన లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో లాక్ డౌన్‌ను జూన్ 1వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. మే 19న ఉదయం 5 గంటల నుంచి జూన్ 1 వరకు లాక్ డౌన్ అమల్లో కొనసాగుతుందని వెల్లడించింది.
Next Story






