- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
విలువ వేలల్లో
గుళ్లలోని విగ్రహాలెన్నో అపహరణం
విలువ లక్షల్లో
దేవాలయాల భూములెన్నో ఆక్రమణం
విలువ కోట్లల్లో
విరాళాల బహుమతుల కానుకలెన్నో
చెరపట్టిన గ్రహణం
అధ్యాత్మిక ముసుగులో దారుణం
నేరం ఋజువై అపహరించిన
ఆక్రమించినవాళ్ళు కటకటాలు
పైకి ఆగ్రేసురులుగా
లోపల బకాసురులుగా
చెలామణి అవుతున్నవాళ్లు
కాలుమీదకాలు
వివరాలు ఇవ్వక రసీదులు చూపక
లెక్కలు చెప్పక సంఘంలో
గౌరవాలు మర్యాదలు విలువలు
దాతలు ప్రేమలో నడిస్తే సేవలో తరిస్తే
నేతలు భక్తుల మనోభావాలు కాలరాస్తే..
దారేది.. దిక్కేది?
-కోటం చంద్రశేఖర్
94920 43348
- Tags
- Poem
Next Story






