- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
తెలంగాణలో ఫ్యూడలిజాన్ని
నిర్మూలించింది మనం
మనకు నిలువ నీడ లేకుండా
చేసుకున్నది కూడా మనమే
అవును నిజం, అవును నిజం
ఫ్యూడలిజాన్ని నిర్మూలించింది మనం
ఫలితాన్ని అనుభవిస్తున్నది
మాత్రం మనం కాదు
అవును నిజం, అవును నిజం
ఈ మత్తు వదిలేదెన్నడు?
నిద్ర లేచేదెన్నడు?
నిజం తెలిసేదెన్నడు?
- కె. విజయ్ కుమార్
94061 06154
- Tags
- Poem
Next Story






