షడ్రుచుల జాజిమల్లి

by Ravi |   (  Updated:2026-03-22 23:15:51  IST  )

Poem

షడ్రుచుల జాజిమల్లి
X

యుగానికి ఆది ఉగాది

పంచభూతముల లయమయం

సృష్టి మర్మంబూ..

అతివృష్టి అనావృష్టీ..

ప్రకృతి ప్రవృత్తీ..

కష్టసుఖముల

ఒడిదుడుకులయున్

ఒనరుతో నెనరుగా

జీవితమునకు ఒంపవలెయున్..

విజయంబు నొసంగే

పరాభావ నామ సంవత్సరే..

అరవధి వత్సరముల విదుషీమణీ

- ఆర్కల రాజేష్

91779 09700

Next Story