ఓ జ్ఞానపీఠంరాగాల పికకంఠం చేతనా కావ్యం విశ్వంభరం నజరానాలు పద్మ పురస్కారాలు జనం జేజేలు తెలంగాణ కవి వరేణ్య పద విన్యాస సృజనవ్యాస సినారె భళారే సినారె ఋషి గేయకావ్య తాపసి వెన్నెల శశి (జులై 29న సినారె జయంతి) రేడియమ్ 92915 27757