- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
రాత్రి నగరంలో విషం కలిపారెవరో.
మనుషులంతా కలలు
మరణించి నిద్ర లేచారు!
గాయపు సముద్రం మీద
తేలుతున్న నావ కదా ఈ లోకం !
హృదయమున్న మనుషుల్ని
కోల్పోయిన నగరం ఎడారైపోయింది !
పగలంతా సముద్రాన్ని ఉడికించిన
సూర్యుణ్ణి సముద్రంలోనే ముంచేసి...
రాత్రంతా వెన్నెలతో
చల్లబరుచుకున్న చంద్రుడు !
గీతాంజలి
88977 91964
- Tags
- Poem
Next Story






