- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ప్రజలతో మమేకమై
హరితానికి రశ్మినందిస్తూ
ప్రాణవాయువు అవుతారు
చైతన్యానికి ఊపిరిలూదుతూ
ప్రకృతి ఒడిలో ఒరిగిపోతారు
భావితరాల విముక్తి కోసం
రాజ్యహింసను ఎదిరిస్తూ
ప్రజల గుండెల్లో చిగురిస్తారు
వనరుల రక్షణకై ఉద్యమిస్తూ
గుండె నెత్తురులు అర్పిస్తూ
పోరాటంలో నిలిచినవాళ్లు
- రమణా చారి
99898 63039
- Tags
- Poem
Next Story






