- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఆలోచనలన్నీ రంగరించి
అంతరంగాల రంగులు పులిమి
ఊహాజనిత రేఖలతో
రూపు దిద్దిన బొమ్మ!
చూస్తూ పరవశిస్తూ
మురిసిపోతూ, మైమరచిపోతూ
ఆ బొమ్మకు అమ్మ ఎవరు
ప్రశ్నోదయంతో ప్రేక్షకుడు!
నాన్న నేనే అని చెప్పాలని
చెప్పలేక మౌనంగా...
పెదవులపై మందహాసంతో సృష్టికర్త!
జగ్గయ్య.జి
98495 25802
- Tags
- Poem
Next Story






