- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
పెట్టుబడులు రావాయే
పరిశ్రమలు లేవాయే
అభివృద్ధి లేదాయే
సదువుకున్న యువతకు
ఉపాధి కరువాయే
నియంతల రాజ్యం లో
సైంధవుల పాలనాయే
నిగ్గదీసి ప్రశ్నిస్తే..
తప్పుడు కేసులాయే
మార్పు కొరకు రావాలే
మరో ప్రజా ఉద్యమం
ఒక వైపు వాగ్దానల కోతలు
మరో వైపు పన్నుల వాతలు
మౌనం వీడిన ప్రజా బలం
ఒక్కటై ప్రతిఘటిస్తే..
ప్రభుత్వాలు కూలు తథ్యం
సమ రాజ్యం వచ్చు సత్యం
-గడ్డమీది చంద్రమోహన్ గౌడ్
98665 10399
- Tags
- Poem
Next Story






