- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
వందేళ్ల క్రితపు కళాఖండం ఇది.
రాజారవి వర్మ గీసిండు..
భార్య మొఖం తదేకంగా
చూస్తూ కూర్చున్న వ్యక్తి!!
గాయన ఉన్నడు గదా..
గా.. సుబ్రమణ్యన్ ..
L&T కంపెనీ చైర్మన్...!!
ఇగో జర.. గాయనకు
ఈ బొమ్మ సూపెట్టుండ్రి!!
ఆ గాయిగత్తర మాటలు
మానుకోమని చెప్పుండ్రి!!
రాజేశం ఆర్
94404 43183
- Tags
- Poem
Next Story






