- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
పురవీధిన విహారయాత్ర
విజ్ఞాన వెదుకులాటలో
అంగడి అంగడి గాలించి
పుస్తకపుర వీధుల
కలియదిరిగేసాను
స్నేహితుల కరచాలనంలో
పలకరింపుల పులకరింతలు
ఎన్నోరోజులు వేచిచూసినా
కన్నులకు కానరాని స్నేహం
తడిమితడిమి చూసి
భాండాగారాన్ని
నింపడమే తరువాయి
మెదళ్ళలో మిగల్చక పోటీ తనాన్ని
తెచ్చి చిందర వందర
చితుకుల చిల్లరతనాలు
బయటపెట్టేసుకుని
సిగ్గుతో చదువుల ఆశ్రమాలను చేరాలని
చూస్తున్న అందరికి ఇది అంకితం.
కమల జ్యోతి
96764 43185
- Tags
- Poem
Next Story






