- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఏదైనా
రాయాలనుకున్నపుడు
ఎంతకూ
మనసు కిటికీ తెరుచుకోదు
గుండెకు వెలుతురూ అందదు.
పదం ప్రారంభించేలోపే
గొంతులోని పావురం
ఎటో ఎగిరిపోతుంది
లేఖిని బిగుసుకు పోతుంది
తెల్ల పేజీ మూతబడి
చొక్కా జేబులోకి చేరుతుంది.
అంతలోనే,
లయగతంలోని కొత్త వాక్యం
చిత్తరవంటుంది.
మండాది గోపీనాథ్
98850 45344
- Tags
- Poem
Next Story






