- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశం జిల్లాలో భారీగా మద్యం పట్టివేత
<p>ప్రకాశం జిల్లాలో భారీగా మద్యం పట్టుబడింది. గిద్దలూరు మండలం గడికోటకు చెందిన ఓ వైసీపీ నేత ఇంట్లో మద్యం సీసాలు ఉన్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్, సీఐ తిరుపతయ్య గడికోటలో సోదాలు నిర్వహించారు. వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి నివాసంలో 1200 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని కారును కూడా సీజ్ చేశారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇటీవల గడికోట ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. […]</p>

X
ప్రకాశం జిల్లాలో భారీగా మద్యం పట్టుబడింది. గిద్దలూరు మండలం గడికోటకు చెందిన ఓ వైసీపీ నేత ఇంట్లో మద్యం సీసాలు ఉన్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్, సీఐ తిరుపతయ్య గడికోటలో సోదాలు నిర్వహించారు. వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి నివాసంలో 1200 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని కారును కూడా సీజ్ చేశారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇటీవల గడికోట ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిందితుడు కర్నాటక నుంచి మద్యం తీసుకొచ్చినట్టు సమాచారం.
Tags: liquor, ban, prakasam district, ap news
Next Story






