అమ్మాయిలతో సెక్స్ అంత ఈజీ కాదా..?

by Disha Web Desk |
అమ్మాయిలతో సెక్స్ అంత ఈజీ కాదా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ ఆధునిక కాలంలో మనిషి నిత్యం కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. ప్రతి విషయంలోనూ అప్ డేట్ అవుతూ.. తాను తృప్తిపొందుతున్నాడు. అయితే సెక్స్ విషయంలోనూ ఇదే వైవిధ్యాన్ని కోరుకుంటుంది నేటి జనరేషన్. ఎప్పుడూ ఒకేలా కాకుండా రొటిన్ పద్ధతులకు స్వప్తి పలుకుతున్నారు. తమకు తృప్తిని ఇచ్చేలా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా బెడ్ రూంలోకి వెళ్లాక అమ్మాయిలు అసలు ముఖమాటం పడటం లేదట. తనకు ఎలా ఇష్టమో.. ఇదే విషయాన్ని భాగస్వామికి చెప్పి మరీ ఆనందిస్తున్నారట. ముఖ్యంగా సెక్స్‌ను ఆస్వాదించడానికి యువతులు కొత్త భంగిమలను కోరుకుంటున్నారు. ఇంతకూ వాళ్లకు ఏ భంగిమలో సెక్స్‌ను ఎక్కువగా ఆస్వాదిస్తారో తెలుసుకుందాం..

టీనేజ్‌లో ఉన్న యువతకు తొందర ఎక్కువ. ఇదే ఫాస్ట్‌ను శృంగారంలోనూ చూపించి త్వరగా నీరసించిపోతుంటారు. అసలు తన చెలికాడుకు ఏం ఇష్టం.. ఏ విధంగా సెక్స్ ఇష్టం ఇలాంటివి ఏది తెలుసుకోకుండానే 'మమ' అనిపిస్తుంటారు. ఇది ఎదుటి వారిని నిరాశ పడచడంతోపాటు చప్పగా ఉంటుంది. దీంతో సెక్స్ పట్ల వారికి ఇంట్రెస్ట్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని సెక్సాలజిస్టులు సైతం చెబుతున్నారు. కానీ ఇష్ట సఖి అభిరుచులను తెలుసుకుని వారికి నచ్చిన భంగిమలో శృంగారం చేస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది.

ముఖ్యంగా యువతులు అతిగా ఇష్టపడేది భాగస్వామి మీద కూర్చోని సెక్స్ చేయడం. ఇది వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందట. యువతి తనకు అనుకూలంగా కదులుతూ సెక్స్‌ను తనివితీరా ఆస్వాదిస్తుందట. అలా చేయడం వల్ల యోని ద్వారం కూడా బిగుతుగా ఉండి మంచి రాపిడి జరుగుతుంది. ఈ సమయంలో పురుషుడు సైతం ఎదురు స్టోక్ ఇవ్వడం వల్ల ఆడవారి ఆనందానికి అవధులు ఉండవని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఇదే కాక అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే మరో భంగిమ డాగీ స్టైల్. ఇది వెనక నుంచి సెక్స్ చేయడం. ఈ భంగిమలోనూ యోని బిగుతుగా ఉండటంతోపాటు పురుషాంగం నేరుగా యోని లోపలికి వెళ్లి చక్కని రాపిడి కలిగిస్తుంది. క్లైటోరిస్‌ వద్ద మంచి మధురానుభూతి కలిగి భావప్రాప్తి పొందుతారు. ఈ విషయాలను పురుషులు గుర్తుంచుకుని భాగస్వామిని సంతృప్తి పరచగలిగితే దంపతుల దాంపత్య బంధం ధృడంగా ఉంటుందని సెక్సాజిస్టులు పేర్కొంటున్నారు.

Also Read: నగ్నంగా పూజలు చేస్తే అప్పులు తీరతాయని బాలుడిని తీసుకెళ్లి!

బొట్టు ఏ వేలితో పెట్టుకుంటే ఏం జరుగుతోంది?



Next Story

Most Viewed