బొట్టు ఏ వేలితో పెట్టుకుంటే ఏం జరుగుతోంది?
ప్రతిరోజు బొట్టును బొటన వేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది.
మధ్య వేలితో పెట్టుకుంటే ఆయుష్షు వృద్దవుతుంది.
ఉంగరపు వేలితో పెట్టుకుంటే అన్నానికి ఏ లోటూ ఉండదు. 
చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది.
చిటికెన వేలితో బొట్టు పెట్టుకోకూడదు.
బొట్టు పెట్టుకునేటప్పుడు ముఖానికి గోరు తగలకూడదు.