- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ ఇంట్లో దృష్ట శక్తి ఉందని అనుమానమా.. ఇలా తెలుసుకోండి
చాలా మంది అంటుంటారు. ఇంట్లో దృష్ట శక్తి ఉందని అందుకే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటాయని, అయితే వాటిని కొందరు నమ్మితే మరికొందరు నమ్మరు. కాగా, ఇంటిలో దుష్ట శక్తి ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి,

X
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది అంటుంటారు. ఇంట్లో దృష్ట శక్తి ఉందని అందుకే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటాయని, అయితే వాటిని కొందరు నమ్మితే మరికొందరు నమ్మరు. కాగా, ఇంటిలో దుష్ట శక్తి ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో అకస్మాత్తుగా మెలకువ రావడం. ఇంటిలో పెంచుకున్న మొక్కలు, పువ్వులు ఎండిపోవడం, ఇంటి ఆవరణంలో ఎక్కడ పడితే అక్కడ సాలీడ్లు చేరడం లాంటివి ఇంటో దృష్ట శక్తి ఉంది అనడానికి కారణం అంట. దీని వలన ఇంట్లో కలహాలు చెలరేగడం, తరచుగా ఒకరిని, ఒకరు నిందించుకోవడం, కోపాలు తపాలు లాంటి వి జరుగుతాయంట. ఇలాంటి లక్షణాలు ఏం కనిపించినా మీ ఇంట్లో దృష్ట శక్తి ఉన్నట్లేనంట.
ఇవి కూడా చదవండి:
Next Story






