- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వయసుతో సంబంధం ఏముంది.. పబ్లిక్‌గానే ఈ జంట జామ్ జామ్.. చూడండి!!
మనసుకు వయసు లేదు, అనుభవాలే ఉంటాయంతే. Sikh couple who went viral for Lamberghini dance in 2018 gone viral now

X
దిశ, వెబ్‌డెస్క్ః దేహానికి వయసుంటుందేమో గానీ మనసుకు వయసు లేదు. దానికి అనుభవాలే ఉంటాయంతే. ఎప్పుడైనా, ఎలాగైనా మారగలిగే లక్షణం కలది. ముఖ్యంగా మధురానుభూతుల్ని పదిలంగా దాచుకోవాలకుంటుంది. అందుకే, తరుచుగా సోషల్ మీడియాలో వృద్ధ జంటల రొమాంటిక్ సందర్భాలు వైరల్ అవుతుంటాయి. 2018లో ఓ సిక్కు జంట ఫంక్షన్లో చేసిన డ్యాన్స్ అప్పట్లో సోషల్ మీడియాలో మోత మోగించింది. ఇప్పుడు, మరోసారి, ఒక వివాహ కార్యక్రమంలో కలిసి రొమాంటిక్ మూవ్స్ చేస్తున్న సరికొత్త క్లిప్ ఆన్‌లైన్‌లో అల్లరి చేస్తోంది. ఈ జంట సాంప్రదాయ దుస్తులను ధరించి, సంగీతానికి అనుగుణంగా కదులుతున్న వీడియో Instagram ఖాతా Baraati Incలో పోస్ట్ చేయగా, మిలియన్ వ్యూవ్స్‌తో చక్కర్లు కొడుతోంది.
Next Story






