- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Panch Minar teaser released: నవ్వులు పూయిస్తోన్న రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ టీజర్
రామ్ కడమల (Ram Kadamala) దర్శకత్వం వహిస్తోన్న పాంచ్ మినార్ (Panch Minar) సినిమా వస్తోన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రామ్ కడమల (Ram Kadamala) దర్శకత్వం వహిస్తోన్న పాంచ్ మినార్ (Panch Minar) సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శేఖర్ చంద్ర (Shekhar Chandra) సంగీతాన్ని అందిస్తున్నారు. రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ చిత్రంలో రాశి సింగ్ (Rashi Singh) కథానాయికగా నటిస్తోంది. అలాగే నటుడు బ్రహ్మాజీ (Brahmaji), శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) పలువురు కీలక పాత్రలో కనిపించనున్నారు.
అయితే తాజాగా పాంచ్ మినార్ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజన్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. కష్టపడకుండా మనీ సంపాదించే క్రమంలో హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడనే నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఏం బతుకురా నాది అని సాగే పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం రిలీజ్ అయిన టీజర్ సైతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.






