- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూరిన్ టెస్ట్‌తో గుండె జబ్బు నివారణ.. తాజా వెల్లడి!
ప్రస్తుత రోజుల్లో పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా గుండె సంబంధిత వ్యాధులతో రోజురోజుకు మరణించే వారి సంఖ్య పెరుగుతుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా గుండె సంబంధిత వ్యాధులతో రోజురోజుకు మరణించే వారి సంఖ్య పెరుగుతుంది. కాగా ఈ విధంగా ముందస్తు వ్యాధి లక్షణాలు గుర్తించినట్లయితే మీరు ఈ సమస్య నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అయితే చిన్న యూరిన్ టెస్ట్‌తో గుండె జబ్బులను గుర్తించవచ్చని తాజాగా పరిశోధకులు వెల్లడించారు. చాలా కాలంగా అధిక మోతాదులో యూరినరీ ఆల్‌బుమీన్ ఎక్సర్షన్ సెరమ్ క్రెటినిన్ ఉన్న వారికి గుండె ఫెయిల్యూర్‌కు ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. కాగా 28 నుంచి 75 వయసున్న ఏడు వేల మందిపై 11 ఏళ్ల పాటు ఈ పరిశోధన చేయడం జరిగింది.
Next Story






