- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందూ దేవాలయంలో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం వివాహం
హిందూ దేశాలయంలో ఓ ముస్లిం జంట పెళ్లి చేసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన సోమవారం సిమ్లాలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హిందూ దేశాలయంలో ఓ ముస్లిం జంట పెళ్లి చేసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన సోమవారం సిమ్లాలో చోటు చేసుకుంది. ఈ వివాహం ఇద్దరు న్యాయవాదులు, ఇద్దరు సాక్షుల సమక్షంలో ఒక మౌల్వీ ఇంజనీర్ దంపతులకు నికాహ్ నిర్వహించారు. అలాగే వివాహం అనంతరం హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఆలయంలో బరాత్ నిర్వహించినట్లు నివేధికలు తెలిపాయి. కాగా ముస్లిం జంట వివాహం చేసుకున్న సదరు ఆలయంలో RSS కార్యాలయం ఉండగా.. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తుంది.
ఇవి కూడా చదవండి :
వింత ఆచారం.. కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగింపు (వీడియో)
Womens: ఫ్లవర్ బొకేలే కాదు.. ఆధునిక మహిళ సమానత్వాన్నీ కోరుకుంటోంది!
Next Story






