- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాకాలంలో వీటిని తినకపోవడమే మంచిది?
వర్షాకాలంలో అధిక తేమ కారణంగా ఆహారం త్వరగా చెడిపోతుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : వర్షాకాలంలో అధిక తేమ కారణంగా ఆహారం త్వరగా చెడిపోతుంది. ఈ సీజన్లో ఆహారంలో బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు చాలా వేగంగా పెరుగుతాయి. ఈ సీజన్‌లో ఈ కూరగాయలను తీసుకోకపోవడమే మంచిది. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ,మంచి ఆహారం. కానీ వీటిని వానా కాలంలో తీసుకోకూడదు.వీటిని తీసుకుంటే ఇన్ఫెక్షన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
2. ఆకు కూరలు కూడా వానాకాలంలో తీసుకోకూడదు. వాటిలో ముఖ్యంగా బచ్చలి కూరను దూరం పెట్టాలి.
3. క్యాబేజీని ఈ సీజన్లో తినడం అంత మంచిది కాదు. వర్షాకాలంలో దీని నుంచి నుంచి దూరం పాటించడం అవసరం.
Read More..
Next Story






