Elon Musk: ట్విట్టర్‌లో ‘God’ను బ్లాక్ చేసిన ఎలోన్ మస్క్ !

by Phanindra |   (  Updated:2023-03-24 13:32:02  IST  )

ప్రపంచ వ్యాపార దిగ్గజం ఎలోన్ మస్క్ తన అద్భుతమైన ఐడియాలు, ఆలోచనలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ ఉంటారు.

Elon Musk: ట్విట్టర్‌లో ‘God’ను బ్లాక్ చేసిన ఎలోన్ మస్క్ !
X

దిశ, ఫీచర్స్: ప్రపంచ వ్యాపార దిగ్గజం ఎలోన్ మస్క్ తన అద్భుతమైన ఐడియాలు, ఆలోచనలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ ఉంటారు. చమత్కారమైన ట్వీట్లతో ఫాలోవర్సను ఆకట్టుకోవడంలో ఆయన దిట్ట. తాజాగా తన బిజినెస్ మ్యాగ్నెట్ ట్విట్టర్‌లో ‘గాడ్’ని బ్లాక్ చేయడంతో వార్తల్లో నిలిచాడు. ది ట్వీట్ ఆఫ్ గాడ్ (The Tweet of God) పేరుతో ఉన్న స్ర్కీన్‌షాట్‌ ఒకటి మస్క్ ట్విట్టర్ ప్రొఫైల్ ద్వారా పోస్టు చేయబడింది. అందులో ‘Elon Musk blocks ‘God’ on Twitter’ అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు దేవుడిని ఎలా బ్లాక్ చేస్తారు? దేవుడికి ట్విట్టర్ అకౌంట్ ఉందా? తదితర సందేహాలు వ్యక్తం చేస్తూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read..

ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవీ..

Next Story