ఉడకబెట్టిన గుడ్డు తింటున్నారా?..ఈ విషయం తెలుసుకోండి!

by Disha Web Desk 10 |
ఉడకబెట్టిన గుడ్డు తింటున్నారా?..ఈ విషయం తెలుసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంత లాభమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఉడకబెట్టిన గుడ్డు ఎంతో మేలు చేస్తోంది. కానీ చాలా మందికి ఇప్పటికి అర్ధం కానీ విషయం ఏంటంటే..ఉడకబెట్టిన కోడిగుడ్డులో ఏ భాగం మంచిదో తెలీదు. మన శరీరానికి గుడ్డులో ఉండే ఎల్లో మంచిదా..?వైట్ కలర్‌లో ఉండేది మంచిదా? అనే విషయంలో ఆందోళన చెందుతుంటారు. రెండింటి న్యూట్రిషన్ చెక్ చేస్తే తెల్ల భాగంలో 3.6 గ్రాములు ప్రోటీన్ ఉంటే, పసుపు భాగంలో 2.7 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. గుడ్డు తెలుపు భాగంలో ప్రోటీన్లు ఎక్కువుగా ఉంటాయి. కాబట్టి ఎగ్ వైట్ తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Read more:

ప్రతి రోజూ గుడు తీసుకుంటే ఏమౌతుందో తెలుసా ?

Next Story

Most Viewed