AP Elections 2024 : ఏపీ తుది పోలింగ్ శాతం ప్రకటించిన ఈసీ

by Rajesh |
AP Elections 2024 : ఏపీ తుది పోలింగ్ శాతం ప్రకటించిన ఈసీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితుల నడుమ ముగిశాయి. అయితే, ఏపీలో తుది పోలింగ్ శాతాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఏపీలో రికార్డు స్థాయిలో 80.66 శాతం పోలింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2 శాతం నమోదు అయింది. దీంతో ఏపీలో మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైంది.

జిల్లాల వారీగా తుది పోలింగ్ శాతం ఇలా..

అల్లూరి జిల్లా - 70.20

అనకాపల్లి - 83.84

అనంతపురం - 81.08

అన్నమయ్య - 77.83

బాపట్ల - 85.15

చిత్తూరు - 87.09

కోనసీమ - 83.84

తూర్పు గోదావరి - 80.93

ఏలూరు - 83.67

గుంటూరు - 78.81

కాకినాడ - 80.31

కృష్ణా - 84.05

కర్నూలు - 76.42

నంద్యాల - 82.09

ఎన్టీఆర్ జిల్లా - 79.36

పల్నాడు - 85.65

పార్వతీపురం మన్యం జిల్లా - 77.10

ప్రకాశం - 87.09

నెల్లూరు - 79.63

శ్రీ సత్యసాయి జిల్లా - 84.63

శ్రీకాకుళం - 75.59

తిరుపతి - 78.63

విశాఖ - 68.63

విజయనగరం - 81.33

పశ్చిమ గోదావరి - 82.59

వైఎస్ఆర్ జిల్లా - 79.58

Next Story