- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హారతి పల్లెంలో డబ్బులు ఎందుకు వేస్తారో తెలుసా.. దాని వెనుక రహస్యం ఇదే!
by samatah |
హిందూ సంప్రదాయాల ప్రకారం హారతి పల్లెంలో డబ్బులు వేయడం అనేది ఒకటి. ఏదైనా శుభకార్యం జరిగినా సరే, పెళ్లీలలాంటి సమయాల్లో, గుడికి వెళ్లి పూజ చేసుకున్నా హారతి

X
దిశ, వెబ్‌డెస్క్ : మన హిందూ సంప్రదాయాల ప్రకారం హారతి పల్లెంలో డబ్బులు వేయడం అనేది ఒకటి. ఏదైనా శుభకార్యం జరిగినా సరే, పెళ్లీలలాంటి సమయాల్లో, గుడికి వెళ్లి పూజ చేసుకున్నా హారతి పల్లెంలో డబ్బులు అనేవి వేస్తుంటారు. అయితే అసలు ఈ హారతి పల్లెంలో డబ్బులు ఎందుకు వేస్తారు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూజ అయిపోయిన తర్వాత సనాతన ధర్మంలో ఆరాధనకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఏదైనా పూజ తర్వాత హారతి ఇచ్చే సంప్రదాయం ఉంది. ఇల్లు అయినా, గుడి అయినా ఎక్కడ దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టించినా హారతి ఖచ్చితంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత హారతి పల్లెంలో డబ్బులు వేస్తుంటారు. అయితే పూజారులు ఎప్పుడూ ఆలయంలో దేవుడికి పూజచేస్తూ గడుపుతారు. అందువలన భక్తులు ఆలయానికి వెళ్లినప్పుడు. పూజారుల కోసం హారతి పల్లెంలో డబ్బును భిక్షగా వేస్తుంటారంట.
Next Story






