గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?

by Dishanational2 |
గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పుడు ఎక్కువగా కట్టెల పొయ్యిమీద వంట చేసేవారు. కానీ ప్రస్తుతం ఎవరింట్లో చూసినా, గ్యాస్ పొయ్యి ఉంటుంది. అయితే మన ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్లు ఎరుపురంగులో మాత్రమే ఉంటాయి. అసలు అవి ఎరుపు రంగులో ఎందుకు ఉంటాయో ఎవరికీ తెలియదు.

అయితే గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఉందంట. అది ఏమిటంటే. గ్యాస్ సిలిండర్‌లో మండే వాయువు ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. వినియోగదారుల భద్రత దృష్ట్యా ఆలోచించి సిలిండర్లను ఎరుపు రంగులో ఉంచుతారంట. ఎందుకంటే ఎరుపు రంగు ప్రమాదానికి సూచిక, అంతే కాకుండా దీన్ని ఎంత దూరంలో ఉన్నా ఈజీగా గుర్తించవచ్చు. అందేకే యజమానులు గ్యాస్ సిలిండర్‌ను ఎరుపు రంగులో తయారు చేశారంట.

Read More: శిశువులు ఎంత బాధలో ఉన్నాయో చెప్పేస్తున్న మొసలి.. ఆశ్చర్యంగా తల్లి కంటే గొప్పగా అర్థం చేసుకుంటుంది..

Next Story