- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Relationship: భర్త.. భార్యను ఎందుకు కొడతాడో తెలుసా .. నిపుణులు ఏం చెప్పారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

దిశ, వెబ్ డెస్క్ : పెళ్ళి చేసుకున్న తర్వాత భార్య, భర్తల మధ్య ప్రేమ ఎంత బలంగా ఉంటే.. వారు అంత సంతోషంగా ఉంటారు. ఇక చిన్న చిన్న విషయాలకు గొడవలు పడటం సహజం. కానీ, కొందరు చీటికి మాటికి తిట్టుకుంటూనే ఉంటారు. అవసరం లేని చోట కూడా.. ఒకర్ని కొకరు కొట్టుకునే వరకు వెళ్తారు. కొన్ని విషయాల దగ్గర భార్యలపై భర్తలు, భర్తలపై భార్యలు విరుచుకుపడుతుంటారు. అయితే.. కొన్ని సందర్భాల్లో భర్తలు, వారి జీవిత భాగస్వామి చెప్పే కారణాలకు కొడతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
భార్యలు బయటకు వెళ్ళి డబ్బులు బాగా ఖర్చు పెట్టినప్పుడు భర్తలు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొడతారని నిపుణులు చెబుతున్నారు. ఇంకొందరు చెప్పిన మాట వినకపోవడం వలన కూడా చేయి చేసుకుంటారు. పిల్లలను పట్టించుకోకుండా ఫోన్స్ చూసుకోవటం .. సమయానికి వంట చేయకపోవడం .. ఇలాంటి వాటిని భర్తలు సహించలేరట. అంతే కాదు, కొందరు భర్త ముందు కొందరు అదే పనిగా ఫోన్స్ మాట్లాడుతూనే ఉంటారు. వారిలో ఓపిక నశించిన రోజు కొడతారని చెబుతున్నారు.
భార్యల్లో కొందరు ఆడవాళ్లు వారానికి మూడు రోజులు పుట్టింటికి వెళ్తుంటారు. అలాంటి సమయంలో భర్త పిల్లలను చూసుకుంటాడు. ఇంటికి రమ్మని ఫోన్ చేసిన ఏదొక సాకు చెప్పి అక్కడే ఉండిపోతారు. ఈ విషయంలో కూడా భర్త , తన జీవిత భాగస్వామిని కొడతాడట. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, భార్యలపై అనుమానం, భర్త తరఫున వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు సరిగా చేసుకోకపోవడం .. ఇలాంటి వాటి వలన భర్తలు , భార్యలను కొడతారని నిపుణులు సర్వే లో తేలాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.