- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ మాత్రమే.. ఇంకేమీ లేదంటూ చెట్ల మధ్యనున్న హాట్ ఫొటోలు పంచుకున్న నటి
నటి దివి (Divi Vadthya) ఇటీవల ‘లంబసింగి’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: నటి దివి (Divi Vadthya) ఇటీవల ‘లంబసింగి’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. బిగ్ బాస్ షో ద్వారా దివికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్‌లు, వీడియో సాంగ్స్‌లో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేస్తూ, అభిమానులతో నిత్యం టచ్‌లోకి వస్తుంది. దివి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. రీసెంట్‌గా దివి తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి.
బిగ్‌బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దివి తన కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేసి, తర్వాత సినిమాల్లోకి వచ్చింది. దివి తన కెరీర్ కోసం చాలా కష్టపడిందని, కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్స్‌తో బాధపడిందనీ విన్న పలు ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో చాన్స్ ఇప్పించిన విషయం తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే.. ఈ బ్యూటీ డైలీ తన అందచందాలన్నీ సోషల్ మీడియాలో ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దివి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పంచుకుంది. ప్రేమ మాత్రమే.. ఇంకేమీ లేదంటూ క్యాప్షన్ జోడించి.. చెట్ల మధ్య మెట్లపైనున్న హాట్ ఫొటోలు పంచుకుంది. థైస్ షోతో ఈ భామ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






