సమ్మర్ సెలవులకు వచ్చిన చెల్లి.. ఏకంగా అక్క భర్తతోనే జంప్

by Dishanational2 |
సమ్మర్ సెలవులకు వచ్చిన చెల్లి.. ఏకంగా అక్క భర్తతోనే జంప్
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్రమ సంబంధాల వలన ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎవరితో మొదలు అవుతుందో ఎవ్వరం చెప్పలేం. అయితే అలానే సమ్మర్ హాలీడేస్‌కు అక్క ఇంటికి వచ్చిన చెల్లి, ఏకంగా తన సొంత బావతోనే జంపైన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెల్లితే..ఓ అమ్మాయికి తన తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. అబ్బాయి మంచి వాడు కావడంతో,ఇద్దరూ జాబ్ చేసుకుంటూ ఆనందంగా జీవించసాగారు.

అయితే సమ్మర్ సెలవులు కావడంతో తన చెల్లెలు అక్క ఇంటికి వచ్చింది. ఇక బావ మర్దలు మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడింది. అక్క జాబ్ కు వెళ్లడంతో చెల్లి ఒక్కతే ఇంట్లో ఉండేది, అలా తన బావతో కలిసి ఉండటంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చివరికి వారిద్దరు శారిరకంగా కలిశారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇక అక్క ఇంటికి వచ్చిన చెల్లి తన ఇంటికి వెళ్లిపోయింది. కానీ బావను విడిచి ఉండలేకపోయింది. ఇద్దరూ విడివిడిగా ఉండలేకపోయారు. దీంతో చివరికి చేసేది ఏమిలేక చెల్లి అక్క భర్తను లేపుకపోయింది.దీంతో అక్క తల్లడిల్లింది, చెల్లెలు కదా అని ఇంట్లో పెట్టుకుంటే నా జీవితాన్ని నాశనం చేసింది అంటూ ఆ తల్లిదండ్రులకు చెప్తూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తల్లిదండ్రులు కూడా అనారోగ్యం పాలయ్యారు.

Read More: మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?


Next Story

Most Viewed