పెళ్లిలో పాత మంచం పెట్టారని, పెళ్లి రోజే వరుడు ఏం చేశాడంటే?

by Dishanational2 |
పెళ్లిలో పాత మంచం పెట్టారని, పెళ్లి రోజే వరుడు ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనేది జీవితంలో మరచి పోని రోజు. మర్చిపోలేని ఎన్నో మెమోరీస్ పెళ్లి రోజునాడు ఉంటాయి. అయితే మ్యారేజ్ రోజు పెళ్లి కొడుకు వాళ్లు అలగడం కూడా చాలా కామన్. అయితే హైదరాబాద్‌లోని బండ్లగూడలో పెళ్లి రోజు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

ఆడ పెళ్లి వారు పెళ్లీలో పెట్టుపోతలు పెట్టడం చాలా కామన్. అయితే పెళ్లిలో పెట్టుపోతల్లో భాగంగా అమ్మాయి వాళ్లు పాత మంచం పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లి కొడుకు, పెళ్లి రోజు పెళ్లి మండపానికి రాలేదు. దీంతో షాకైన వధువు తరఫున వారు పెళ్లి కొడుకు వాళ్ల ఇంటికి వెళ్లి ఎందుకు రాలేదు అని అడగగా, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పెళ్లి మధ్యలో ఆగిపోయింది.

Also Read..

భార్య ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు ఏంటో తెలుసా?

Next Story

Most Viewed