- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో చిరుత సంచారం కలకలం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నగరంలోని 45వ డివిజన్ శివజ్యోతినగర్ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి చిరుతను చూసిన స్థానికులు దాన్ని భయపెట్టేందుకు బాణసంచా కాల్చినట్టు చెప్పారు. భారీ శబ్దాలకు చిరుత అడవిలోకి పరుగులు తీసినట్టు వెల్లడించారు. అయితే వారం రోజుల క్రితం కపిలతీర్థం వద్ద రెండు చిరుత పిల్లలు కనిపించిన విషయం తెలిసిందే. తరుచుగా ఇలా చిరుతల సంచారం స్థానికులు భయాందోళనకు గురిచేస్తున్నట్టు వారు తెలిపారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నగరంలోని 45వ డివిజన్ శివజ్యోతినగర్ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి చిరుతను చూసిన స్థానికులు దాన్ని భయపెట్టేందుకు బాణసంచా కాల్చినట్టు చెప్పారు. భారీ శబ్దాలకు చిరుత అడవిలోకి పరుగులు తీసినట్టు వెల్లడించారు. అయితే వారం రోజుల క్రితం కపిలతీర్థం వద్ద రెండు చిరుత పిల్లలు కనిపించిన విషయం తెలిసిందే. తరుచుగా ఇలా చిరుతల సంచారం స్థానికులు భయాందోళనకు గురిచేస్తున్నట్టు వారు తెలిపారు.
Next Story






