- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్ష్మీనగర్‌లో చిరుత పులి కలకలం
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. లక్ష్మీనగర్ గ్రామంలో పులి ఆవుపై దాడి చేసింది. శని, ఆదివారాల్లో ఈ అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లు సమాచారం రావడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. పులి సంచారంపై గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు కాలినడకన […]</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. లక్ష్మీనగర్ గ్రామంలో పులి ఆవుపై దాడి చేసింది. శని, ఆదివారాల్లో ఈ అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లు సమాచారం రావడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. పులి సంచారంపై గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు కాలినడకన రాకపోకలు చేస్తారు.
Next Story






