- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిడ్డకు జన్మనిచ్చిన 12 ఏళ్ల మైనర్
by Kema Shiva Kumar |
పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా ఫగ్వారా పోలీస్‌స్టేషన్ పరిధిలో పన్నెండేళ్ల బాలిక శనివారం ఓ చిన్నారికి జన్మనిచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా ఫగ్వారా పోలీస్‌స్టేషన్ పరిధిలో పన్నెండేళ్ల బాలిక శనివారం ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఏడు నెలల క్రితమే ఆ బాలిక గర్భం దాల్చింది.. ఆయితే, ఆ విషయం కూడా ఆమెకు తెలియకపోవడం గమనార్హం. బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ గురునానక్ దేవ్ ఆసుపత్రికి వెళ్లడంతో.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భిణి అని నిర్ధారించారు. అనంతరం ఆ బాలికకు ప్రసవం చేసి 800 గ్రాముల బరువున్న పాపను బయటకు తీశారు.
Next Story






