రాజకీయాల్లో అవకాశం వస్తే ఆలోచిస్తా: కారం

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లో అవకాశం వస్తే ఆలోచిస్తానని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి అన్నారు. పదవీ విరణ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయాల గురించి ముందస్తుగా ఆలోచన చేయలేదన్నారు. స్వామిగౌడ్, దేవీప్రసాద్ లకు కూడా ఉద్యోగ విరమణ తర్వాతే రాజకీయాల్లో అవకాశం వచ్చిందని, ప్రధాన కార్యదర్శి ఎన్నికపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా, టీఎన్జీవో అధ్యక్షుడిగా ఎవరు నియామకం కానున్నరన్నదానిపై ఆసక్తిగా మారింది.</p>

రాజకీయాల్లో అవకాశం వస్తే ఆలోచిస్తా: కారం
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లో అవకాశం వస్తే ఆలోచిస్తానని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి అన్నారు. పదవీ విరణ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయాల గురించి ముందస్తుగా ఆలోచన చేయలేదన్నారు. స్వామిగౌడ్, దేవీప్రసాద్ లకు కూడా ఉద్యోగ విరమణ తర్వాతే రాజకీయాల్లో అవకాశం వచ్చిందని, ప్రధాన కార్యదర్శి ఎన్నికపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా, టీఎన్జీవో అధ్యక్షుడిగా ఎవరు నియామకం కానున్నరన్నదానిపై ఆసక్తిగా మారింది.

Next Story