- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూరం.. దూరం.. మా దగ్గర ఒద్దు
by Shyam |
<p>దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలోని నల్లబండ గూడెం గ్రామాల్లో జనావాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని స్థానికులు సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఇన్ చార్జ్ డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సెల్ టవర్ ఏర్పాటు చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, గ్రామానికి దూరంగా ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాసరావు, బిందు […]</p>

X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలోని నల్లబండ గూడెం గ్రామాల్లో జనావాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని స్థానికులు సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఇన్ చార్జ్ డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సెల్ టవర్ ఏర్పాటు చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, గ్రామానికి దూరంగా ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాసరావు, బిందు మాధవి బిక్షా రావు, నరసింహారావు మునగ లక్ష్మి, వెంకటరమణ కనకమ్మ, పున్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
Next Story






