- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పింగళి తెలుగు వారు కావడం గర్వకారణం: జగన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు. పింగళి పోరాట యోధుడు అని, ప్రతి భారతీయుడు గర్వపడేలా పతాకాన్ని రూపొందించారని కీర్తించి, నివాళులర్పించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు. పింగళి పోరాట యోధుడు అని, ప్రతి భారతీయుడు గర్వపడేలా పతాకాన్ని రూపొందించారని కీర్తించి, నివాళులర్పించారు.
Next Story






