- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12 గంటల్లో 28 కొత్త కేసులు
by B.Srinivas |
<p>హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తోంది. తాజాగా, మరో 28 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 728కి పెరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. గురువారం రాత్రి 8గంటల వరకు కొవిడ్-19 బాధితుల సంఖ్య 700గా ఉండగా, శుక్రవారం 8గంటల వరకు 728కి చేరినట్టు తెలిపింది. కరోనా కేసులను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో అత్యధికంగా 368 కేసులు నమోదవ్వగా, నిజామాబాద్ 55, సూర్యాపేట 43, వికారాబాద్ […]</p>

X
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తోంది. తాజాగా, మరో 28 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 728కి పెరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. గురువారం రాత్రి 8గంటల వరకు కొవిడ్-19 బాధితుల సంఖ్య 700గా ఉండగా, శుక్రవారం 8గంటల వరకు 728కి చేరినట్టు తెలిపింది. కరోనా కేసులను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో అత్యధికంగా 368 కేసులు నమోదవ్వగా, నిజామాబాద్ 55, సూర్యాపేట 43, వికారాబాద్ 33, రంగారెడ్డిలో 31 కేసులు నమోదయ్యాయి. అలాగే, రాజన్న సిరిసిల్లా, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

Tags: corona, 28 positive cases, telangana, hyd
Next Story






