- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భైంసాలో మరో 17 కేసులు
by Chintha Aamani |
<p>దిశ భైంసా: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 17 కేసులు వెలుగులోకి వచ్చాయి. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శనివారం 51 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 17మందికి పాజిటివ్ అని తేలింది. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ సూచించారు.</p>

X
దిశ భైంసా: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 17 కేసులు వెలుగులోకి వచ్చాయి. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శనివారం 51 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 17మందికి పాజిటివ్ అని తేలింది. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ సూచించారు.
Next Story






