- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుస్నాబాద్‌లో మరో 17 కేసులు
<p>దిశ, హుస్నాబాద్: పట్టణంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. బుధవారం ఏకంగా 17 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో పట్టణంలో 37 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేశారు. ఇక కొహెడ మండలంలో 10 మందికి టెస్టులు నిర్వహించగా.. ముగ్గురికి వైరస్ సోకింది. దీంతో బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లెందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.</p>

X
దిశ, హుస్నాబాద్: పట్టణంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. బుధవారం ఏకంగా 17 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో పట్టణంలో 37 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేశారు. ఇక కొహెడ మండలంలో 10 మందికి టెస్టులు నిర్వహించగా.. ముగ్గురికి వైరస్ సోకింది. దీంతో బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లెందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
Next Story






