హాలీవుడ్‌లోకి సమంత.. ‘ఎవరికో మండుతున్నట్టు ఉంది’

by  |
హాలీవుడ్‌లోకి సమంత.. ‘ఎవరికో మండుతున్నట్టు ఉంది’
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్ సమంత నిత్యం నెట్టింట్లో వైరల్ అవుతోంది. టాలీవుడ్ నుంచి మొదలు పెడితే బాలీవుడ్ వరకు వచ్చిన అన్ని సినిమా అవకాశాలను స్వీకరిస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సమంత రూత్‌ప్రభు గ్లోబల్ సినిమాను ప్రకటించింది. బెస్ట్ సెల్లింగ్‌గా నిలిచిన, టైమెరి ఎన్. మురారి రచించిన నవల ‘ద అరేంజ్‌మెంట్‌ ఆఫ్ లవ్’‌ను గురుఫిల్స్మ్ తెరకెక్కిస్తుండగా.. లేడీ సూపర్‌స్టార్ సమంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ఈ హాలీవుడ్ మూవీకి ఫిలిప్ జాన్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ వార్త విన్న ఆమె అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. సమంత ఇంటర్నేషనల్ మూవీ చేస్తుండడంతో ఎవరికో బాగా మండుతున్నట్టు ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

శివ శంకర్ మాస్టర్‌ కోసం రంగంలోకి సోనూసూద్

అఖండ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మరో స్టార్ హీరో

అతడి పాత్ర నాకో పాఠం.. యంగ్ హీరో కామెంట్స్



Next Story