- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తెలుగు వారికి ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చారు’
<p>దిశ,వెబ్‌డెస్క్: తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు రావడానికి ఎన్టీఆర్ కారణమని తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ అన్నారు. రేపు ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పిస్తారని తెలిపారు. వర్దంతి సందర్బంగా రసూల్‌పురా నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ర్యాలీలో నందమూరి బాలకృష్ణ, సుహాసిని పాల్గొంటారని చెప్పారు. వర్దంతి సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు రావడానికి ఎన్టీఆర్ కారణమని తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ అన్నారు. రేపు ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పిస్తారని తెలిపారు. వర్దంతి సందర్బంగా రసూల్‌పురా నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ర్యాలీలో నందమూరి బాలకృష్ణ, సుహాసిని పాల్గొంటారని చెప్పారు. వర్దంతి సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలను కోరారు. పేదలను రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని పేర్కొన్నారు.
Next Story






