- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిచ్చోడి వ్యాఖ్యలు పట్టించుకోం : కేటీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న బండి సంజయ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పిచ్చోడు చేసిన వ్యాఖ్యల్ని తాము పట్టించుకోమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు కలలు కంటున్నారని మండిపడ్డారు. అంతేగాకుండా బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న బండి సంజయ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పిచ్చోడు చేసిన వ్యాఖ్యల్ని తాము పట్టించుకోమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు కలలు కంటున్నారని మండిపడ్డారు. అంతేగాకుండా బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం.. బండి సంజయ్ కాదు కదా… మోడీ వల్ల కూడా కాదని హెచ్చిరించారు. బీజేపీది సోషల్ మీడియా ప్రభుత్వమని.. టీఆర్‌ఎస్‌ది ప్రజల ప్రభుత్వమని అన్నారు.
Next Story






