- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరిసిల్లలో కేటీఆర్ ఆకస్మిక తనిఖీ.. అధికారుల్లో టెన్షన్
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మంత్రి కేటీఆర్.. సోమవారం సిరిసిల్లలో ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అధికారులకు పలు సూచనలు అందిస్తూ.. మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిసరాల్లో పచ్చదనం ఉండేలా.. అవసరమైన మొక్కలు నాటాలని అధికారులకు తెలిపారు. చిన్నపిల్లలకు పార్కులో చెట్లు పెంచాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మంత్రి కేటీఆర్.. సోమవారం సిరిసిల్లలో ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అధికారులకు పలు సూచనలు అందిస్తూ.. మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిసరాల్లో పచ్చదనం ఉండేలా.. అవసరమైన మొక్కలు నాటాలని అధికారులకు తెలిపారు. చిన్నపిల్లలకు పార్కులో చెట్లు పెంచాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కల్పించవద్దని కేటీఆర్ అధికారులను కోరారు. ఇళ్ల చుట్టూ చెత్తాచెదారాన్ని తొలగించాలని ఆదేశించారు.
Next Story






