- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొల్లాపూర్ ఎంపీపీ రాజీనామా..!
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : తన వ్యక్తిగత ఇబ్బందులను కారణంగా పేర్కొంటూ కొల్లాపూర్ ఎంపీపీ తన పదవికి రాజీనామా చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎంపీపీ (టీఆర్ఎస్) సుధారాణి.. బుధవారం తన పదవి రాజీనామా పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మాను చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి, మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం తన భర్త మరణించడంతో పాటు తన ఆరోగ్య పరిస్థితి […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : తన వ్యక్తిగత ఇబ్బందులను కారణంగా పేర్కొంటూ కొల్లాపూర్ ఎంపీపీ తన పదవికి రాజీనామా చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎంపీపీ (టీఆర్ఎస్) సుధారాణి.. బుధవారం తన పదవి రాజీనామా పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మాను చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి, మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం తన భర్త మరణించడంతో పాటు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పుకొచ్చారు. తన కుటుంబ బాధ్యతల నిర్వహణకు వీలు కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుధారాణి తెలిపారు.
Next Story






