కిర్బీ పరిశ్రమ రూ.5 లక్షల విరాళం

by Shyam |   (  Updated:2020-04-18 05:08:26  IST  )

<p>దిశ, మెదక్: కరోనాపై పోరులో భాగంగా కిర్బీ పరిశ్రమ రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత చెక్కును పరిశ్రమ ఎండీ రాజు, కలెక్టర్ ఎం.హనుమంతరావుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ విపత్కర సమయంలో కిర్బీ పరిశ్రమ తమవంతు సాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహింద్ర, జనరల్ మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు. Tags: kirby industry, donates, corona, collector, medak</p>

కిర్బీ పరిశ్రమ రూ.5 లక్షల విరాళం
X

దిశ, మెదక్: కరోనాపై పోరులో భాగంగా కిర్బీ పరిశ్రమ రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత చెక్కును పరిశ్రమ ఎండీ రాజు, కలెక్టర్ ఎం.హనుమంతరావుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ విపత్కర సమయంలో కిర్బీ పరిశ్రమ తమవంతు సాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహింద్ర, జనరల్ మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు.

Tags: kirby industry, donates, corona, collector, medak

Next Story